(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 116
॥ శ్రీః ॥
1.116. అధ్యాయః 116
Mahabharata - Adi Parva - Chapter Topics
మాండవ్యోపాఖ్యానం॥ 1 ॥ రాజాజ్ఞయా మాండవ్యస్య శూలారోపణం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-116-0x(705)(5199)
కిం కృతం కర్మ ధర్మేణ యేన శాపముపేయివాన్।
కస్య శాపాచ్చ బ్రహ్మర్షేః శూద్రయోనావజాయత॥ 1-116-1(5200)
వైశంపాయన ఉవాచ। 1-116-2x(706)
బభూవ బ్రాహ్మణః కశ్చిన్మాండవ్య ఇతి విశ్రుతః।
ధృతిమాన్సర్వధర్మజ్ఞః సత్యే తపసి చ స్థితః॥ 1-116-2(5201)
`స తీర్థయాత్రాం విచరన్నాజగామ యదృచ్ఛయా।
సంనికృష్టాని తీర్థాని గ్రామాణాం యాని కాని చ।
తత్రాశ్రమపదం కృత్వా వసతి స్మ మహామునిః॥' 1-116-3(5202)
స ఆశ్రమపదద్వారి వృక్షమూలే మహాతపాః।
ఊర్ధ్వబాహుర్మహాయోగీ తస్థౌ మౌనవ్రతాన్వితః॥ 1-116-4(5203)
తస్య కాలేన మహతా తస్మింస్తపసి వర్తతః।
తమాశ్రమమనుప్రాప్తా దస్యవో లోప్త్రహారిణః॥ 1-116-5(5204)
అనుసార్యమాణా బహుభీ రక్షిభిర్భరతర్షభ।
`తామేవ వసతిం జగ్ముస్తే గ్రామాల్లోప్త్రహారిణః॥ 1-116-6(5205)
యస్మిన్నావసథే శేతే స మునిః సంశితవ్రతః।'
తే తస్యావసథే లోప్త్రం దస్యవః కురుసత్తమ॥ 1-116-7(5206)
నిధాయ చ భయాల్లీనాస్తత్రైవానాగతే బలే।
తేషు లీనేష్వథో శీఘ్రం తతస్తద్రక్షిణాం బలం॥ 1-116-8(5207)
ఆజగామ తతోఽపశ్యంస్తమృషిం తస్కరానుగాః।
తమపృచ్ఛంస్తతో రాజంస్తథావృత్తం తపోధనం॥ 1-116-9(5208)
కతరేణ పథా యాతా దస్యవో ద్విజసత్తమ।
తేన గచ్ఛామహే బ్రహ్మన్యథా శీఘ్రతరం వయం॥ 1-116-10(5209)
తథా తు రక్షిమాం తేషాం బ్రువతాం స తపోధనః।
న కించిద్వచనం రాజన్నబ్రవీత్సాధ్వసాధు వా॥ 1-116-11(5210)
తతస్తే రాజపురుషా విచిన్వానాస్తమాశ్రమం।
దదృశుస్తత్ర లీనాంస్తాంశ్చోరాంస్తద్ద్రవ్యమేవ చ॥ 1-116-12(5211)
తతః శంకా సమభవద్రక్షిణాం తం మునిం ప్రతి।
సంయంయైనం తతో రాజ్ఞే దస్యూంశ్చైవ న్యవేదయన్॥ 1-116-13(5212)
తం రాజా సహ తైశ్చోరైరన్వశాద్వధ్యతామితి।
స రక్షిభిస్తైరజ్ఞాతః శూలే ప్రోతో మహాతపాః॥ 1-116-14(5213)
తతస్తే శూలమారోప్య తం మునిం రక్షిణస్తదా।
ప్రతిజగ్ముర్మహీపాలం ధనాన్యాదాయ తాన్యథ॥ 1-116-15(5214)
శూలస్థః స తు ధర్మాత్మా కాలేన మహతా తతః।
నిరాహారోఽపి విప్రర్షిర్మరణం నాభ్యపద్యత॥ 1-116-16(5215)
ధారయామాస చ ప్రాణానృషీంశ్చ సముపానయత్।
శూలాగ్రే తప్యమానేన తపస్తేన మహాత్మనా॥ 1-116-17(5216)
సంతాపం పరమం జగ్ముర్మునయస్తపసాఽన్వితాః।
తే రాత్రౌ శకునా భూత్వా సన్నిపత్త్య తు భారత।
దర్శంతో యథాశక్తి తమపృచ్ఛంద్విజోత్తమం॥ 1-116-18(5217)
శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్కిం పాపం కృతవానసి।
యేనేహ సమనుప్రాప్తం శూలే దుఃఖభయం మహత్॥ ॥ 1-116-19(5218)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి షోడశాధికశతతమోఽధ్యాయః॥ 116 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-116-1 కస్య కీదృశస్య॥
1-116-6 లోప్త్రం లుప్యత ఇతి వ్యుత్పత్త్యా చోరాపహృతం ధనం॥
1-116-8 బలే రాజసైన్యే॥
1-116-13 సంయంయ చోరవన్నిగృహ్య॥
1-116-14 ప్రోతోఽర్పితః॥
1-116-17 సముపానయాత్ స్వసమీపమితి శేషః॥
1-116-18 దర్శయంతః స్వాని రూపామి ప్రకాశయంతః॥
షోడశాధికశతతమోఽధ్యాయః॥ 116 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.